కపిల రాంకుమార్|| యువ కవిత – శ్రీశ్రీ కవితలో||

కవనానికీ వచనానికీ నడుమగల
సరిహద్దులు చెరిగిపోయిన ఈనాడు
శబ్దాన్ని నిశ్శబ్దంతో తర్జుమాచెయ్యగల
శక్తిమంతమైన యంత్రాలున్న ఈనాడు
శవత్వం పాశవత్వం పెరిగి
నవత్వం తరిగి
దానవత్వం సర్వత్రా
దంష్ట్రలు కొరుకుతున్న నేడు
యువత్వం వెనుకంజ్వేస్తున్న ఈ రోజున
కవిత్వం చెప్పడమంటే మజాకాలా ?

7.1.2013 రాత్రి. 8.00
– నవత పేజి. 33 జూలై -సెప్టెంబరు 1967

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s