|| పుస్తక పరిచయం||ఉదయిని కవి – గంగినేని వెంకటేశ్వర రావు

కపిల రాంకుమార్|| పుస్తక పరిచయం||
ఉదయిని – కవి – గంగినేని వెంకటేశ్వర రావు

ప్రథమ ప్రచురణ 1950 అభ్యుదయ రచయితల సంఘం – అక్టోబర్ 1950
విశాలంధ్ర ప్రచురణ – హైదరాబాద్ – డిశంబర్ -1989 రూ.15/-

” తెలంగాణా విముక్తి సమర కవితాదర్పణం ”- అన్నారు -అనిసెట్టి (16-12-89)

ముందుమాట : ఏటుకూరిబలరామమూర్తి – విశాలాంధ్ర (15-12-89)

” ఆముఖం : ‘” చంద్రం ‘” (మద్దూరి చంద్ర శేఖర రావు) అందించారు

–ఉదయిని మొదటి ప్రచురణ నాటి ” ఈ నాటికి ” ఉదయిని ” అని ప్రయాగ 10-10-1950 లో:

ప్రకాశకులు: ” ఎప్పుడో ‘ ఉదయిని ప్రచురించాలనుకున్నం. కాని ఆర్థిక రాజకీయ నిర్బంధాలు కారణంగా ఆలస్యం అనివార్య మయినది. ఈ నాటికి ‘ ఉదయిని ‘ వేయి పడగలు విప్పుతూ కావ్య ధాత్రికి జీవగర్ర అవుతున్నది. దీనికి ఆంధ్ర మహాజనుల ఆదరం లభిస్తుందని నమ్ముతున్నాం ‘
అందులో ‘ ఎరుపు ‘

పాప ఎరుపు
కనుపాప ఎరుపు
చెల్లి బొట్టు ఎరుపు
తల్లి ఫాలం ఎరుపు

పండ్ల తోట ఎరుపు
బండ చాకిరెరుపు
వెర్రికేక యెరుపు
నదుల ఆకలెరుపు

కొత్తకోర్కె యెరుపు
కొడవలంచు ఎరుపు
తుదిక్షణాలు ఎరుపు
తూర్పుకొండ ఎరుపు

దుక్కిచాలు ఎరుపు
తెలుగుపూలు ఎరుపు
ఇంటి ముంగిటెరుపు
ఎల్లలన్నీ ఎరుపు

కోపం రూపం ఎరువు
గుండె గాయం ఎరుపు
రక్త గానమెరుపు
నేనంత్తిన జండా ఎరుపు
నా కావ్య రాశి ఎరుపు
నా స్వప్న స్వర్గం ఎరుపు !……

ఉదయినిలో 3 పర్వాలున్నాయి
1. అరణ్య పర్వం : 1. వెలుగు నీడలు, 2. ఎర్ర సముద్రం 3. ఓ రాత్రి, 4. ఎరుపు
5. ప్రి యుడు-ప్రియురాలు 6. తల్లి తనయునికి

2. యుద్ధ పర్వం: 1. నీలి మంటలు 2. పొలిపాట 3. తెలంగాణా 4. గెరిల్లాతో ఒకనిమిషం. 5. భహిరంగ లేఖ -1 6.అరిచేతిలో మృత్యువు 7.నిజంలో నిజం
8. భహిరంగ లేఖ -2

3,. శాంతి పర్వం : 1. చైనా 2. శాంతి గీతం 3. బేబీ 4. అమ్మా!

కవితలున్నాయి.

ఈ గ్రంథం మా బి.వి.కె. గ్రంథాలయంలో వున్నది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s